తాజావార్తలు
Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్…

Injection Crimes: ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్…

సిరంజీలు అంటే ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలు. కానీ ఇటీవలి కాలంలో ఇవే నేరస్తుల చేతుల్లో ప్రాణాలు తీసే అస్త్రాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు సంచలన ఘటనలు, సిరంజీలను ఉపయోగించి హత్యలకు పాల్పడుతున్న నేరస్తుల కొత్త మైండ్‌సెట్‌ను బయటపెడుతున్నాయి. హత్య చేయాలని నిర్ణయించుకుంటే చాలు… ఆధారాలు దొరకకుండా తప్పించుకునేలా సిరంజీలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా నిలుస్తున్నారనే…

Read More
నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్

నల్లగా ఉన్నోడే కావాలి అని నన్ను సెలక్ట్ చేశారు.. అసలు విషయం చెప్పిన సుహాస్

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో.. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ అయ్యాడు. సుహాస్ ఎలాంటి పాత్రలైన అలవోకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాదు. నెగిటివ్ రోల్స్ లోనూ అద్భుతంగా నటిస్తున్నాడు.  వైవిధ్యమైన కథలతో…

Read More
Solar System: 3kW సోలార్ ప్యానెల్‌తో ఇంట్లో ఎన్ని ACలు, ఫ్యాన్లు, లైట్లు నడపవచ్చు? ధర, సబ్సిడీ ఎంత?

Solar System: 3kW సోలార్ ప్యానెల్‌తో ఇంట్లో ఎన్ని ACలు, ఫ్యాన్లు, లైట్లు నడపవచ్చు? ధర, సబ్సిడీ ఎంత?

Solar System: నేటి కాలంలో పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, తరచుగా అధిక లోడ్ సమస్యల కారణంగా ప్రజలు సౌరశక్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు 3kW సౌర వ్యవస్థ ఒక అద్భుతమైన ఎంపికగా మారింది. ఇది ఖర్చు, గృహ అవసరాల మధ్య సరైన సమతుల్యతను సృష్టిస్తుంది. టాటా వంటి విశ్వసనీయ బ్రాండ్ నుండి 3kW సౌర వ్యవస్థ దాని మంచి పనితీరు, దీర్ఘ మన్నిక, ప్రభుత్వం నుండి సబ్సిడీ కారణంగా బాగా ప్రాచుర్యం పొందింది….

Read More
Virat Kohli : అనుష్క శర్మ పోస్టులపై ఫ్యాన్స్ దండయాత్ర..కొన్ని గంటలు మాయమైన కోహ్లీ అకౌంట్ వెనుక మిస్టరీ ఇదే

Virat Kohli : అనుష్క శర్మ పోస్టులపై ఫ్యాన్స్ దండయాత్ర..కొన్ని గంటలు మాయమైన కోహ్లీ అకౌంట్ వెనుక మిస్టరీ ఇదే

Virat Kohli : శుక్రవారం తెల్లవారుజామున విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @virat.kohli అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఎవరైనా కోహ్లీ ప్రొఫైల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే పేజీ అందుబాటులో లేదు లేదా లింక్ విరిగిపోయింది అనే మెసేజ్‌లు రావడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏకంగా 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఖాతా ఇలా చెప్పాపెట్టకుండా డియాక్టివేట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దీంతో హ్యాకర్లు కోహ్లీ అకౌంట్‌ను హ్యాక్ చేశారా? లేక ఆయనే…

Read More
38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించి షాకిచ్చిన స్టార్ సింగర్!

38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించి షాకిచ్చిన స్టార్ సింగర్!

తన స్వీట్ వాయిస్‌తో వందలాది పాటలకు ప్రాణం పోసిన ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నారు.ప్రస్తుతం అర్జిత్ సింగ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. బాలీవుడ్‌లో ఏ సినిమా రిలీజ్ అయినా అర్జిత్ సింగ్ సాంగ్ పాడాల్సిందే అన్న పరిస్థితి…

Read More
సైబర్‌ నేరగాళ్లపై డెత్ వారెంట్.. ఏకంగా 11 మందికి మరణశిక్ష అమలు.. ఎక్కడంటే..?

సైబర్‌ నేరగాళ్లపై డెత్ వారెంట్.. ఏకంగా 11 మందికి మరణశిక్ష అమలు.. ఎక్కడంటే..?

సైబర్ నేరాలు, మోసాలు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న అదిపెద్ద సమస్యలు…! అయితే 11 మందికి మరణశిక్ష అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది చైనా. ఆగ్నేయాసియాలో వేళ్లూనుకుని ఉన్న సైబర్ క్రైమ్ ముఠాలకు ఈ మరణశిక్షలు.. గట్టి హెచ్చరిక..! మరి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అమాయకులను ముంచుతున్న అంతర్జాతీయ ముఠాల వేటలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? చైనా తరహాలోనే మన దేశంలోనూ ఈ ‘సైబర్ రాక్షసుల’ పట్ల కఠిన చట్టాలు రాబోతున్నాయా? సైబర్ నేరగాళ్ల…

Read More
Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

Gold vs Silver: ప్రజెంట్‌ కేజీ వెండితో ఎంత బంగారం కొనవచ్చు.. దేనిపై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్!

ఈ క్రమంలో మీరు 1 కిలో వెండితో ఎంత బంగారం కొనవచ్చు? అనే విషయానికి వస్తే.. ప్రస్తుత ధరలను భట్టి మీరు 1 కిలో వెండిని అమ్మితే, మీకు రూ. 3,70,000 వరకు వస్తాయి. అదే సమయంలో, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,78,850గా ఉంది. ఈ లెక్క ప్రకారం, మీరు 1 కిలో వెండితో దాదాపు 22 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. నార్మల్‌గా చెప్పాలంటే మీ దగ్గర కేజీ వెండి ఉంటే.. 22…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 30, 2026): మేష రాశి వారికి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోయే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు…

Read More
Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్స్.. విమానం నడిపే ఏకైక హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

సినీ పరిశ్రమలో, నటనకు మించి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తారలు చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కలిగినవారు.. తమకు ఇష్టమైన రంగాలను వదిలి సినిమాల్లో సెటిల్ అయ్యారు. అయితే సినిమాల్లో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తమకు ఇష్టమైన రంగాల్లోకి అడుగుపెడుతున్నారు. హీరో అజిత్ ప్రస్తుతం రేసింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే అజిత్ కు పైలెట్ లైసెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన MIT డ్రోన్, హెలికాప్టర్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా…

Read More
Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. అయితే ఇంతటి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆ మహానటుడి వెనుక ఉన్న కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఎంతమందికి తెలుసు? ఒక సాధారణ వ్యక్తి బస్సు కండక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగారో తెలుసుకోవాలని ప్రతి సినిమా అభిమాని కోరుకుంటున్నారు. తాజాగా ఆ సూపర్ స్టార్ బయోపిక్ గురించి ఒక అదిరిపోయే వార్త…

Read More