మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?
సాధారణంగా మానవ జననం తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలల తర్వాత జరుగుతుంది. అయితే, మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేటి జీవశాస్త్రం పిండం అభివృద్ధి గురించి వివరించింది. కానీ, అంతకుముందే మన మత గ్రంథాలు, పురాణ గ్రంథాల్లో మనిషి జన్మకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణంలో శారీరక అభివృద్ధి మాత్రమే కాకుండా అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఆత్మ,…
