తాజావార్తలు

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

Watch : ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?


రాష్ట్రంలో పంచాయతీ ఎన్ని పోరు జోరుగా ఉంబోతుంది. ఎన్నిల్లో పై చేయి సాధించేందుకు అలు అధికార, విపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు కూడా మొదటు పెట్టాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే పట్టణంలోని ఆరో వార్డులో మహిళలతో నృత్యం చేశారు. అనంతంర స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లతో ముచ్చటించి.. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ గుడి వరకు స్వయంగా మంత్రి పొన్న ప్రభాకర్ ఆటో నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *