తాజావార్తలు
He took gold from SIM cards!

He took gold from SIM cards!

సిమ్కార్డుల నుంచి బంగారం తీశాడు! రోజురోజుకీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో చూస్తున్నారుగా! తులం బంగారం కొనాలంటే చేతిలో లక్షలుండాల్సిందే. అలాంటిది చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతంలో ఉన్న క్వియావో అనే వ్యక్తి- పారేసిన పాత సిమ్కార్డులనుంచీ, ఇతరత్రా చిప్స్ నుంచీ రూ.27 లక్షల విలువ చేసే 200గ్రాముల బంగారాన్ని సేకరించాడు. అదేమంత సులభమైన పనికాదు, ఎందుకంటే ఒక్కో సిమ్కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది 200గ్రా బంగారాన్ని సేకరించాలంటే ఎన్ని సిమ్కార్డులూ, చిప్స్ కావాలో…

Read More