“రోజూ 30 నిమిషాల నడక – ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే సులభమైన రహస్యం!”
ఆరోగ్య రహస్యం ఇదే – ప్రతిరోజూ నడకతో లభించే లాభాలు-Health Tips | A2Z Chroniclehttps://studio.youtube.com/video/Yw1P6OD4sDw/edit 🚶♂️ రోజూ నడవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలుhttps://studio.youtube.com/video/Y-56acD0Sng/edit ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు నడవడం వల్ల కూడా మన శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బిజీ జీవితంలో మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది….
