Central Government: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్..
2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని…
