IND W vs SL W : మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
IND W vs SL W : శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఆఖరి పోరులో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శన తోడవ్వడంతో టీమిండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో…
