తాజావార్తలు
2026లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్‌! జస్ట్‌ ఈ విధంగా పెట్టుబడి పెడితే చాలు..

2026లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్‌! జస్ట్‌ ఈ విధంగా పెట్టుబడి పెడితే చాలు..

రాబోయే కొత్త ఏడాది 2026లో మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 2026లో సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ధనవంతులు అవ్వాలనే మీ కల నేరవేరడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్లు అనేవి ఒక నిర్దిష్ట రంగం లేదా థీమ్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లు. ఉదాహరణకు ఒక ఫండ్ ఆటో రంగంపై…

Read More
Free Cab Services: మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31న రాత్రి ఫ్రీ క్యాబ్ సర్వీసులు..  ఈ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లోనే..

Free Cab Services: మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31న రాత్రి ఫ్రీ క్యాబ్ సర్వీసులు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే క్షణాల్లోనే..

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏలురై పారుతూ ఉంటుంది. పార్టీలు, ఈవెంట్లు, పబ్‌లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. దీంతో డిసెంబర్ 31న రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పట్టుబడినవారికి జరిమానా…

Read More
పాలు – అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు తెలుసుకోండి..

పాలు – అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు తెలుసుకోండి..

మనలో చాలా మందికి భోజనం తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటుంది. మరికొందరైతే బరువు పెరగడానికనో లేదా రుచి కోసమో బనానా మిల్క్‌షేక్‌లను ఇష్టంగా తాగుతుంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్ ఉంటే.. అరటిపండులో పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. విడివిడిగా ఇవి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం దీనిపై ఏమంటోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియపై ప్రభావం ఆయుర్వేదం ప్రకారం.. మనం తినే ఆహారాల మధ్య సమతుల్యత ఉండాలి. పాలు…

Read More
Gold Prices: సడెన్‌గా మారిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రూ.6 వేలు డౌన్.. రేట్లు ఇప్పుడిలా..

Gold Prices: సడెన్‌గా మారిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రూ.6 వేలు డౌన్.. రేట్లు ఇప్పుడిలా..

గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఒక్కసారి కుప్పకూలాయి. సోమవారం నుంచి వరుసగా భారీగా పతనమవుతూ వస్తోన్నాయి. రోజురోజుకు గోల్డ్, వెండి రేట్లు డౌన్ అవుతూ వస్తోన్నాయి. గత వారంలో భారీగా పెరిగిన ధరలు.. ఈ వారంలో ఒక్కసారిగా ఢమాల్ అవ్వుతుండటంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం ముగియనుందనే వార్తలతో బంగారం రేట్లు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. ఈ వారంలో మరింతగా బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లో…

Read More
IND W vs SL W : మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!

IND W vs SL W : మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!

IND W vs SL W : శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఆఖరి పోరులో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్ల సమిష్టి ప్రదర్శన తోడవ్వడంతో టీమిండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో…

Read More

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా.. – Telugu News | In Srisailam free dharshan will be provided to the Chenchu ​​tribals

టీటీడీ తరహాలోనే శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనాన్ని స్థానిక తిరుపతి వాసులకు ఎప్పటినుంచో ఉచితంగా కల్పిస్తున్నారు. ప్రతీ నెలా మొదటి మంగళవారం స్థానిక ప్రజలు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కొంతకాలంగా కల్పిస్తోంది. దీంతో తిరుపతి వాసులు నెలలో ఒకరోజు శ్రీవారిని ఉచితంగా దర్శించుకుంటున్నారు. తమ ఆధార్ కార్డు చూపించి ఈ ఉచిత దర్శనాన్ని పొందుతున్నారు. అయితే తాజాగా శ్రీశైలం దేవస్థానం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి…

Read More