తాజావార్తలు

Haleem: కొండెక్కి కూర్చున్న హలీమ్ రేటు

Haleem: కొండెక్కి కూర్చున్న హలీమ్ రేటు


హైదరాబాద్‌ రుచికి, రంజాన్ మాసానికి ప్రత్యేకమైన హలీం ధరలు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగాయి. నోరూరించే ఈ వంటకం ధర కొండెక్కి కూర్చుందని ఆహార ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సింగిల్ ప్లేట్ హలీం ధర ₹350 నుండి ₹450 వరకు పలుకుతోంది, ఇది సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. పదేళ్ల క్రితం 2014లో ₹130 ఉన్న హలీం ధర, 2024లో ₹300కి చేరి, 2026 నాటికి ₹450కి పెరిగే అవకాశం ఉంది. హలీం తయారీలో వాడే పొట్టేలు మాంసం, ఇలాచి, లవంగాలు, మిరియాలు వంటి 21 రకాల పదార్థాల ధరలు పెరగడం, మటన్ కొరత ఏర్పడటం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *