పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!
Varun Chakravarthys Viral Tea Cup Troll: భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. నిన్న ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల అద్భుత ప్రదర్శన జట్టుకు ఈ ఘనతను చేకూర్చింది. అనంతరం, న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు…
