అయితే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న రాహువు, సింహ రాశిలో ఉన్న కేతువు మధ్య గ్రహాలన్నీ సంచారం చేస్తున్నాయి. ఈ కాలసర్ప దోషం వలన తుల , మకర, ధనస్సు, తుల ,మిథున రాశుల వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. మిగిలిన రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా నాలుగు రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
