తాజావార్తలు

జీవిత సమస్యలకు పరిష్కారం – ఏ దేవుడికి ఏ స్తోత్రం చదవాలి?

జీవిత సమస్యలకు పరిష్కారం – ఏ దేవుడికి ఏ స్తోత్రం చదవాలి?

జీవితంలో వచ్చే వివిధ సమస్యలకు ఏ స్తోత్రం చదవాలి? ఆరోగ్యం, సంపద, వివాహం, ఉద్యోగం, శత్రు భయం వంటి సమస్యలకు సరైన దేవతా స్తోత్రాలు మరియు వాటి ప్రయోజనాలు తెలుసుకోండి. పూర్తి వివరాలు AtoZ Chronicle లో చదవండి.

ఏ సమస్యకు ఏ స్తోత్రం చదవాలి….?

శక్తి / ధైర్యం లేనప్పుడు – హనుమాన్ చాలీసా

మనసులో అశాంతి – శివాష్టకం

కోర్టు / న్యాయ సమస్యలు – సుందరకాండ స్తోత్రం

సంతాన సమస్యలు – గోపాల సహస్రనామ స్తోత్రం

ఆరోగ్య సమస్యలు – దుర్గా సప్త సతి

ధన సమస్యలు – కనకధారా స్తోత్రం

కుటుంబ కలహాలు – గణేశ అధర్వ శీర్షం

దారి తప్పిన భావన – విష్ణు సహస్రనామం

సమాజంలో గౌరవం – ఆదిత్య హృదయం

తేనె తియ్యగా ఉందని మంచి నీళ్ళు తాగినట్టు తాగితే మనకే ప్రమాదం… అలాగే కొందరు మనుషులు మంచిగా మాట్లాడుతున్నారు. కదా… అని మన బలం బలహీనతలు అన్నీ వాళ్ళతో చెప్పుకోవడం కూడా మనకే ప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *