తాజావార్తలు

వెళ్లిన పని విజయవంతం కావాలి అంటే.?

వెళ్లిన పని విజయవంతం కావాలి అంటే.?

Manamu వెళ్లిన పని విజయవంతం కావాలి అంటే.?

సోమవారం :-

Manamu పని మీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో విజయం కలుగుతుంది.

మంగళవారం:-

Manamu పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి.

బుధవారం:-

Manamu పని మీద బయటకు వెళ్లేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి.

గురువారం:-

Manamu పనిమీద బయటకు వెళ్లేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి.

శుక్రవారం:-

Manamu పనిమీద బయటికి వెళ్లేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి.

శనివారం:-

Manamu పని మీద బయటకు వెళ్లేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి.

ఆదివారం:-

Manamu పని మీద బయటకు వెళ్లేటప్పుడు కిల్లి లేదా తమలపాకుని సేవించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *