తాజావార్తలు

లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా …ఐతే మీకే.

లావుగా ఉన్నారా? వాము, నల్ల జీలకర్ర, మెంతులతో సహజంగా బరువు తగ్గే సీక్రెట్ చిట్కాలు | A2Z Chronicle

వాము.. నల్ల జీలకర్ర.. మెంతులు

పై మూడు పదార్థములు కాస్త వేడి చేసి మూడు కలిపి పొడిగా చేయండి.. ఒక సీసాలో ఈ పౌడరును నిల్వ ఉంచండి..

మొదటగా……

రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్లలో ఒక స్ఫూన్ పౌడర్ ను కలిపి తాగండి..https://studio.youtube.com/video/mW0VRk28pi8/edit

ఈ నీరు తాగిన తర్వాత ఏ ఆహారాన్ని తీసుకోకూడదు..ఈ నీరు ఎవరైనా తాగవచ్చు.. ఇలా 80-90 రోజులు తీసుకున్నాక మీకు ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది..https://studio.youtube.com/video/mW0VRk28pi8/edit

వాము (Ajwain), నల్ల జీలకర్ర (Kalonji/Black Cumin), మెంతులు (Fenugreek) – ఈ మూడు భారతీయ వంటగదిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఆరోగ్యకరమైన దినుసులు.

ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహాన్ని నియంత్రించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు తగ్గడం, మరియు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి సాంప్రదాయ వైద్యంలో చాలా ముఖ్యమైనవి. https://studio.youtube.com/video/PLKkRpKlgSw/edit


వాము, నల్ల జీలకర్ర, మెంతులతో


Weight Loss Tips in Telugu: వాము + నల్ల జీలకర్ర + మెంతులు తో బరువు తగ్గండి

లావు తగ్గాలంటే ఈ 3 గింజలు చాలు! వాము, మెంతులు, నల్ల జీలకర్ర ప్రయోజనాలు

Belly Fat తగ్గించాలా? వాము & మెంతులతో సహజ పరిష్కారం……



వీటి ఉపయోగాలు & ఆరోగ్య ప్రయోజనాలు:

  • వాము (Ajwain/Omam):
    • జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్, మరియు కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
    • దగ్గు, జలుబు మరియు శ్వాసకోశ సమస్యలకు నివారణ.
  • 👉 ఉదాహరణ:
    “వాము ఆరోగ్యానికి మంచిది. కానీ, ఎక్కువగా తీసుకుంటే సమస్యలు రావచ్చు.”
  • నల్ల జీలకర్ర (Kalonji):
    • రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
    • ఉబ్బసం, రక్తపోటు, మరియు తలనొప్పి వంటి సమస్యలకు వైద్యంగా ఉపయోగిస్తారు.
    • వాపులను తగ్గిస్తుంది.
  • మెంతులు (Fenugreek/Methi):
    • రక్తంలో చక్కెర స్థాయిలను (Diabetes) నియంత్రించడంలో సహాయపడుతుంది.
    • కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి మంచిది.
    • జుట్టు రాలడం తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  • 👉 ఉదాహరణ:
    “మెంతులు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది.

ఉపయోగించే విధానం (సాధారణంగా):https://studio.youtube.com/video/w6n7CiVxqIw/edit

  1. పొడి (Powder): ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని, తేలికగా వేయించి పొడి చేసి, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు.
  2. నీరు (Tea/Water): రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మరిగించి తాగడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.https://studio.youtube.com/video/VB-NRueXYNE/edit

గమనిక: 

గర్భిణీ స్త్రీలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.


  • ……………………………………………………………………………………………………………………………………………………………………………………

న‌ల్ల జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల పొడి.. స‌ర్వ‌రోగ నివారిణి..!

నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు, కంటి చూపు పోవ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, అధిక బ‌రువు, గుండె స‌మ‌స్య‌లు, మ‌ధుమేహం ప్ర‌ధాన‌మైన‌వి. ఇవి చాలా మందికి వ‌స్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

అనేక మంది డాక్ట‌ర్ల వ‌ద్ద‌కు తిరిగినా ఫ‌లితం లేద‌ని వాపోతున్నారు. అయితే ఇలాంటి వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌కు తోడు కింద చెప్పిన విధంగా న‌ల్ల జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల పొడుల‌తో ఒక మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకుని దాన్ని రోజూ వాడితే దాంతో పైన చెప్పిన రోగాలే కాదు,

ఇంకా అనేక వ్యాధులు న‌య‌మ‌వుతాయి. ఆయుర్వేదంలో ఈ మిశ్రమానికి అధిక ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. మ‌రి దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

కావ‌ల్సిన ప‌దార్థాలు…

మెంతులు – 250 గ్రాములు

వాము – 100 గ్రాములు

న‌ల్ల జీల‌క‌ర్ర – 50 గ్రాములు

త‌యారీ విధానం…

పైన తెలిపిన మూడు పదార్థాలను నిర్దేశించిన మోతాదులో తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వాటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి.

అనంత‌రం మూడింటినీ కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొర‌బ‌డ‌ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.https://studio.youtube.com/video/0V-EKr7QS0s/edit

వాడే విధానం…

పైన చెప్పిన విధంగా మిశ్ర‌మాన్ని త‌యారు చేసుకున్నాక దాన్ని రోజూ రాత్రి ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. త‌రువాత ఇక ఏమీ తిన‌రాదు. తినాల్సి వ‌స్తే క‌నీసం 1 గంట వ‌ర‌కు ఆగాలి.

దీన్ని ఎవ‌రైనా తాగ‌వ‌చ్చు. ఇలా ఈ మిశ్ర‌మాన్ని 3 నెల‌ల పాటు నిరంత‌రాయంగా వాడాక‌, 15 రోజులు గ్యాప్ ఇచ్చి మ‌ళ్లీ అదే విధంగా వాడుకోవ‌చ్చు.

దీంతో కింద చెప్పిన విధంగా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి.

1. ప్రతి రోజు ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వ‌చ్చేస్తాయి.

2. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. చెడు కొలెస్ట్రాల్ మాయ‌మ‌వుతుంది.

3. ర‌క్తం శుభ్ర‌ప‌డుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు పోతాయి.

4. చ‌ర్మంపై ఉండే మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. శ‌రీరం దృఢంగా త‌యార‌వుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

5. కీళ్ళు, మోకాళ్ళ నొప్పులన్నీ త‌గ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు పోతాయి. జుట్టు బాగా పెరుగుతుంది.

6. గ్యాస్‌, అసిడిటీ, మల బద్దకం, అజీర్ణం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు శాశ్వతంగా నివార‌ణ అవుతాయి. దీర్ఘ కాలిక దగ్గు పోతుంది.

7. గతంలో తీసుకున్న అల్లోపతి మందుల దుష్ప్రభావాలను ఇది త‌గ్గిస్తుంది. దంతాలు దృఢంగా మారుతాయి.

8. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.https://studio.youtube.com/video/Ljsm7lm7vZ8/edit

మొత్తంగా….చివరగా

గమనిక : నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే, 15 -20 రోజులు ఆపి, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.https://a2zchronicle.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *