తాజావార్తలు

పిస్తాతో… ఆరోగ్యం మీ గుప్పిట్లో…

పిస్తాతో… ఆరోగ్యం మీ గుప్పిట్లో…

పోషకాల గని:

పిస్తాపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థంతోపాటు మోనోఅన్ శాచురేటె డ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కీలకమైన విట మిన్లు, మినరల్స్ వీటికి ‘సూపర్ ఫుడ్’ హోదాను కట్టబెట్టాయి.https://www.youtube.com/shorts/8CFeMi1fOLM

గుండెకు రక్షణ కవచం:

శరీరంలోని చెడు కొలెస్ట్రా లను తగ్గించి, మంచి కొలె స్ట్రాల్ను పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి వరం:

పిస్తాలో ఉండే పీచు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

దీనివల్ల అనవసరమైన చిరుతిళ్లపై వ్యామోహం తగ్గుతుంది. ఫలితంగా బరువు సులభంగా అదుపులోకి వస్తుంది.

పేగు ఆరోగ్యం భద్రం: https://www.youtube.com/watch?v=bhpl2EsUTaU&pp=ygUx4LCq4LC_4LC44LGN4LCk4LC-IOCwquCxjeCwsOCwr-Cxi-CwnOCwqOCwvuCwsuCxgQ%3D%3D

పిస్తాపప్పులు ప్రిబ యాటిక్గా పనిచేస్తాయి. ఇవి మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహా రాన్ని అందించి, జీర్ణవ్య వస్థను చురుగ్గా ఉంచు తాయి.

కంటి వెలుగుకు భరోసా:

వయసు పెర గడం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను నివారించడంలో పిస్తా అద్భుతంగా పనిచే స్తుంది. ఇందులో ఉండే ల్యుటిన్, జియా క్సాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చూపును మెరుగు పరుస్తాయి.https://www.youtube.com/watch?v=wQBDfoGphEs&pp=ygUx4LCq4LC_4LC44LGN4LCk4LC-IOCwquCxjeCwsOCwr-Cxi-CwnOCwqOCwvuCwsuCxgQ%3D%3D

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *