విజయం మీదే
మీరు విజయం సాధించడానికే జన్మించారు. ఈ ప్రపంచంలోని చక్కటి ఆరోగ్యం, సంతోషం, మానసిక శాంతి, నమ్మకం మరియు ఆర్థిక విజయాన్ని అందుకోవడానికే మీరు జన్మించారు. అంతేకాని అనారోగ్యం, భయం, అభద్రత, ఒంటరితనం, పేదరికం కోసం కాదు. కాబట్టి మీకున్న వ్యక్తిత్వ లక్షణాలను మీరు వినియోగించుకుంటే పైన చెప్పిన చక్కటి సుగుణాలు మీ సొంతం అవుతాయి.https://youtube.com/shorts/k4sF6NyqF4U?si=jzK1T76SXzr8Xr8p
ప్రతి మనిషి జన్మతః గొప్పవాడు కాడు. తనలోని శక్తియుక్తులను ఒక క్రమపద్దతి ప్రకారం ప్రణాళికలతో మెరుగుపరచుకుంటే గొప్పవాడు అవుతాడు.
ప్రపంచంలో అందరికంటే గొప్ప సంపాదనాపరుడు ఎవరో తెలుసా?
ELON MUSK

బలీయమైన కోరికని పెంపొందించుకోవడం https://www.youtube.com/shorts/86NAbG1PkbQ
*జీవితంలో సాధించబోయే విజయానికి * గమ్యాన్ని నిర్దేశించుకోండి
https://www.youtube.com/watch?v=9hyaR5Qw6bw&pp=ygUdIOCwteCwv-CwnOCwr-CwgiDgsK7gsYDgsKbgsYc%3D
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం
*అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం కష్టపడే స్వభావం (హార్డ్ వర్క్)
*తిరుగులేని ఉత్సాహ
*ఏకాగ్రత
*ఓపిక
*క్రమశిక్షణతో విజయం మీదే
*ఉత్తమ ప్రవర్తన అలవరచుకోవాలి
*నిరంతరం నేర్చుకుంటూ ఉండండి

*భయాన్ని జయించండిhttps://www.youtube.com/shorts/sc5L5FrMWfU
*సృజనాత్మక దృష్టితో ఆలోచించండి
*మీ టీమ్ లో పనిచేయండి
*విలక్షణంగా ఆలోచించండి
*ఈ క్షణం మాత్రమే మనది
*ఇతరుల గొప్ప లక్షణాలను మనం స్వీకరించాలి
*భాషా చాతుర్యం
*మీ హాబీలను అభివృద్ధి చేసుకోండి
*హాస్యచతురతని పెంచుకోండి
*సిన్సియారిటీ
*సంతృప్తి
https://www.youtube.com/watch?v=iKmo1UDjhww&pp=ygUdIOCwteCwv-CwnOCwr-CwgiDgsK7gsYDgsKbgsYc%3D

సంతోషం, మానసిక శాంతి, నమ్మకం మరియు ఆర్థిక విజయాన్ని అందుకోవడానికే మీరు జన్మించారు. అంతేకాని అనారోగ్యం, భయం, అభద్రత, ఒంటరితనం, పేదరికం కోసం కాదు. కాబట్టి మీకున్న వ్యక్తిత్వ లక్షణాలను మీరు వినియోగించుకుంటే పైన చెప్పిన చక్కటి సుగుణాలు మీ సొంతం అవుతాయి.https://youtube.com/shorts/k4sF6NyqF4U?si=jzK1T76SXzr8Xr8p

పై భావాలను మీరు స్వీకరింపగలిగితే మీ జీవితం కూడా నందనవనమవుతుంది. అందువల్ల మీకు స్నేహితులు పెరుగుతారు. అది సర్వతోముఖాభివృద్ధిని పెంపొందిస్తుంది.https://www.youtube.com/shorts/m_jue9rqdsQ
