తాజావార్తలు

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !


వారణాసి చిత్రం మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమా నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్‌లు విడుదల చేయనప్పటికీ, ప్రాజెక్ట్‌కు సంబంధించిన విశేషాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తూ వస్తోంది. తెలుగు మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, వారణాసి మూవీ టీం ప్రపంచ స్థాయిలో వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ముఖ్యంగా, సినిమా జానర్‌పై ఆయన పూర్తి స్పష్టతనిచ్చారు. కథలో అడ్వెంచర్, యాక్షన్ అంశాలతో పాటు టైం ట్రావెల్, మైథాలజీ కాన్సెప్ట్‌లు కూడా ఉన్నాయని మహేష్ బాబు పేర్కొన్నారు. తన కెరీర్‌లో పోకిరి ఎంత పెద్ద టర్నింగ్ పాయింటో, వారణాసి కూడా అలాంటి మైలురాయి సినిమా అవుతుందని ఆయన పూర్తి విశ్వాసంతో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్‌లో తడబడుతున్న బ్యూటీస్ ఎవరు ??

Ram Charan: నెక్ట్స్‌ లెవల్‌లో మెగా డెడికేషన్‌.. ఎన్ని జరిగినా ఆగేదెలే

Rakul Preet Singh: బాలీవుడ్‌ పీఆర్ వ్యవస్థపై రకుల్‌ సీరియస్ కామెంట్స్

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *