LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….
వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం: దేశంలో LPG కొరత తీవ్రం – కేంద్రం అలర్ట్, వినియోగదారులకు కీలక సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో ఎల్పీజీ (LPG) కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్కు రావాల్సిన చమురు మరియు LPG సరఫరా నౌకలు ఆలస్యమవడం, రవాణా ఆటంకాలు మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం…
