తాజావార్తలు
తిరుగులేని ఉత్సాహం.జీవితంలో.. విజయం-ఉత్సాహం.

తిరుగులేని ఉత్సాహం.జీవితంలో.. విజయం-ఉత్సాహం.

ఇటు ‘ఉత్సాహ లేనిదే గొప్పతనాన్ని సాధించలేము’ అన్నారు ఎమర్సన్. విజయం సాధించాలంటే ఎన్నటికి అలసిపోని ఉత్సాహం ఉండాలి. ఉదయమ్ లేచి T.V.చూస్తే T.V. యాంకర్లు చక్కటి చిరునవ్వుతో ఎనలేని ఉత్సాహంతో మనల్ని పలకరిస్తారు. వారి పెదవుల్లో వెల్లివిరిసే ఉత్సాహం మనలో ఓ కొత్త నూతనోత్సాహాన్ని నింపుతుంది. అలాగే కాలేజీల్లో, స్కూళ్లల్లో మనం ఎంతోమంది టీచర్లని చూస్తుంటాం. వారిలో ఉత్సాహం పొంగిపొరలే వారిని మనం ఇష్టపడుతాం. అలాగే మనం ఎంతోమందిని కలుసుకోవడానికి ఆఫీసులకెళ్తాం. అక్కడ నవ్వుతూ విష్ చేసే…

Read More