TSRTC దివ్యాంగులకు ఫ్రీ బస్ స్కీమ్?…షాకింగ్ నిజం!
Fact Check: తెలంగాణలో దివ్యాంగులకు ఫ్రీ బస్ ప్రయాణం అంటారా? వైరల్ వార్త వెనక అసలు నిజం ఇదే! ఇటీవల తెలంగాణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించారనే వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసిందని, ఇకపై దివ్యాంగులు ఫ్రీగా ప్రయాణించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. వైరల్ పోస్టుల్లో ఏముంది? వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ పేజీలు, కొన్ని…
