Horoscope Today: హమ్మయ్య.. వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (మార్చి 9, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. వృషభ రాశికి చెందిన వారికి ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు….
