తాజావార్తలు

Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో

Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో


Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో

ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత ఇష్టంగా ఉంటుందా? ఆస్వాదించే వాళ్లకే కాదు… చూసే మనకి కూడా అన్నట్టుంది… ఇంతకీ ఇష్టమైన పెళ్లి అనగానే మీకు విరోష్‌ జోడీ గుర్తుకొచ్చిందా? లేదా? యస్‌.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది రౌడీ హీరో అండ్‌ నేషనల్‌ క్రష్ గురించేనండోయ్‌. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన వారిద్దరి వీడియోకి ఫిదా అయిపోతున్నారు జనాలు. భర్తని పిలవడానికి అలవాటుపడుతున్నాను అని రష్మిక అంటే, ఇంకా స్నేహితురాలినే పోల్చుకుంటున్నానని మిస్టర్‌ దేవరకొండ అనడం క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్. అంతేనా, వారిద్దరూ పంచుకున్న ప్రతి విషయంలోనూ పరస్పరం సపోర్ట్ కనిపిస్తోందని ముచ్చటపడుతున్నారు. ఈ వీడియో ద్వారా రష్మిక నెక్స్ట్ ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో మాత్రం అందరికీ తెలిసిపోయింది. మీరూ విన్నారుగా అదీ సంగతి. ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలను చుట్టేయాలన్నది రష్మిక కల. చేద్దాం అని విజయ్‌ దేవరకొండ ఇచ్చిన మాట మాత్రం మరో లెవల్‌. గత నెలలో మూడుముళ్ల వేడుకతో ఒక్కటైన ఈ జంట, ఓ వైపు సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూనే, ట్రెండీగా అనుకున్న పనులు చేసేస్తున్నారు. ప్రస్తుతం రణబాలీ మూవీలో ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ రణబాలి షూటింగ్‌కి హాజరవుతుండగా, రష్మిక మైసా షూట్‌కి వెళ్తున్నారు. వీరిద్దరిలో ఫస్ట్ రిలీజ్‌ రష్మిక కాక్‌టైల్2దే. ఆ తర్వాత రణబాలి రిలీజ్‌ అవుతుంది. సో, ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ప్లాన్డ్ గా మూవ్‌ అవుతోందీ జంట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *