ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక…
