తాజావార్తలు

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫొటోలో ఉన్న ఎలుగుబంటిని 10 సెకన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫొటోలో ఉన్న ఎలుగుబంటిని 10 సెకన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!


Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫొటోలో ఉన్న ఎలుగుబంటిని 10 సెకన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

తరచూ సోషల్‌ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలు మాత్రమే జనాలను బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేలను ఎప్పటికప్పుడూ సవాల్ చేస్తూ ఉంటాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌కు తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రక్రియ వాళ్ల బ్రెయిన్‌ను నిరంతరం పనిచేసేలా చేసి వారి ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే వారి నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కించే విధంగా వాళ్ల బ్రెయిన్‌ను సిద్ధం చేస్తుంది.

మీరు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలు, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సాల్వ్ చేయడం ద్వారా మీ తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతన్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక్కడ మీకు ఇచ్చే టాస్కా్ ఏమిటంలో ఈ చిత్రంలో దాడి ఉన్న ఓక జంతువును కనిపెట్టాల్సి ఉంటుంది.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం వైరల్‌ అవతున్న ఈ చిత్రంలో కొండలు, మొక్కలు, పచ్చిక, ఒక సరస్సు కనిపిస్తున్నాయి. అయితే అందమైన ప్రకృతి మధ్యలో ఒక ఎలుగుబంటి కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే .. ప్రకృతిలో దాగి ఉన్న ఎలుగు బంటిని మీరు 10 సెకన్లలో కనుగొనగలిగితే, మీ దృష్టి సామర్థ్యం అద్భుతంగా ఉన్నట్ల అర్థం. మీరు సవాల్‌ను స్వీకరించేందు సిద్ధమైతే ఇప్పడే మీ సమయం ప్రారంభమవుతుంది.

బంటిని కనిపెట్టారా?

ఇచ్చిన సమయంలో మీరు చిత్రంలో దాగి ఉన్న ఎలుగుబంటిని కనిపెట్టినట్లయితే మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు బంటిని గుర్తించలేకపోయినా ఏం పర్లేదు. మీ కోసం కింద ఇచ్చిన ఈ చిత్రంలో మేం సమాధానం రౌండ్ సర్కి్ల్‌లో ఉంచాం. అక్కడ మీరు సమాధానం గుర్తించవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *