తాజావార్తలు

మీ తలరాతను మార్చే చిట్కా.. మనీ ప్లాంట్‌లో ఈ వస్తువు పెడితే, మీరే కోటీశ్వరులు!

మీ తలరాతను మార్చే చిట్కా.. మనీ ప్లాంట్‌లో ఈ వస్తువు పెడితే, మీరే కోటీశ్వరులు!


మనీ ప్లాంట్ మొక్కకు ఎరుపు దారం కట్టడం చాలా శుభప్రదం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారు తమ మొక్క కుండీ చుట్టు లేదా, మొక్కకు ఎరుపు రంగు దారం కట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంటిలో సంపద పెరుగుతుంది. ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *