తాజావార్తలు

శుక్రుడి వల్ల విలాస జీవితం.. ఇక నుంచి ఆ రాశులకు లక్ష్మీ కటాక్షం..!

శుక్రుడి వల్ల విలాస జీవితం.. ఇక నుంచి ఆ రాశులకు లక్ష్మీ కటాక్షం..!


మకరం: ఈ రాశికి ధన, తృతీయ స్థానాల్లో శుక్రుడు రెండు నెలలు ఉండబోతున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంటుంది. విలాస జీవితాన్ని అనుభవించడంలో వీరు కొత్త పుంతలు తొక్కుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *